About
దేహమున్న వాడికి సందేహం రాక తప్పదు“. మెడకాయ మీద తలకాయ అనేది ఒకటుంది కాబట్టే మనకు సందేహం వస్తుంది. మరి దాన్నెలా తీర్చుకోవాలి. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ…” ఎక్స్ క్యుజ్ మి, టైం ఎంత ? “, అన్నంత సాధారణంగా ” ఎక్స్ క్యుజ్ మి, ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? అని అడగలేం కదా. అలా అని నోరు మూసుకొని ఉరుకుంటే బుర్ర బద్దలైపోతుంది. రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడం ఎంత అవసరమో, సందేహం తీర్చుకోవడం కూడా అంతే అవసరం అనడంలో సందేహం లేదు. మరి మనకున్న సందేహాలను ఎలా తీర్చుకోవాలి. అంతర్జాలం ఇంతగా అభివృద్ధి చెందినా తరువాత కూడా మన సందేహాన్ని మన మాతృ భాషలో ప్రశ్నించకపోతే, సమాధానం తెలుసుకోకపోతే అర్ధం లేదు. అందుకే మీ సందేహాలను తీర్చాదానికి ఈ తెలుగువాహిని మీకు సహాయపడుతుంది. మీరు మీ సందేహాన్ని మీ సందేహం లో పోస్ట్ చేయండి. మన తెలుగు నెటిజన్లు మీకు సమాధానమిస్తారు.. సైట్ లో ఉన్న ఏదైనా ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే comment అని ఉన్న చోట సమాధానం రాయండి.
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ప్రత్యుత్తరమిమ్ము
-
ఇటీవలి
- Pavan kalyan Gabbar singh – Latest tollywood block buster
- Pavan kalyan gabbar singh releasing tomorrow.
- First year intermediate exam 2012 results and details
- Intermediate first year results 2012 check here
- రామ్ చరణ్ రచ్చ లో గ్యాంగ్ లీడర్ వాన సాంగ్ రీమిక్స్ – వీడియో.
- తెలుగులో మాట్లాడినందుకు చిన్నారికి వాతలు పెట్టిన కీచక ప్రిన్సిపాల్
- తేజ నీకు నాకు డాష్ డాష్ ఫస్ట్ ట్రైలర్ – neku naku dash dash trailer
- ఉతికి ఆరేసారు…., మళ్ళీ ఆశలు రేపారు.
- లీడర్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ హాట్ స్టిల్స్ ఇన్ రెడ్.
- పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఫస్ట్ ట్రైలర్ – వీడియో.
- పూలరంగడు హీరోయిన్ తో మరోసారి జోడీ కడుతున్న సునీల్.
- రవితేజ దరువు సినిమాను అడ్డుకున్న తెలంగాణవాదులు
-
లింకులు
-
ఖజానాలు
- మే 2012 (2)
- ఏప్రియల్ 2012 (2)
- మార్చి 2012 (3)
- ఫిబ్రవరి 2012 (73)
- జనవరి 2012 (86)
- డిసెంబరు 2011 (94)
- నవంబరు 2011 (120)
- అక్టోబర్ 2011 (135)
- సెప్టెంబరు 2011 (118)
- ఆగష్టు 2011 (109)
- జులై 2011 (146)
- జూన్ 2011 (43)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS